Satwiksairaj: ఏషియన్ మెడల్ ట్రయల్ మాత్రమే.. నా టార్గెట్ అదే: సాత్విక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satwiksairaj Says My Goal is to win a medal in Olympics: చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడలు 2023లో మెడల్స్ సాధించిన బాడ్మింటన్ ప్లేయర్స్‌ని కోచ్ పుల్లెల గోపీచంద్ సన్మానించారు. గచ్చిబౌలి బ్యాడ్మింటన్ అకాడమీలో సాత్విక్ సాయిరాజ్, హెచ్ఎస్ ప్రణయ్‌లను ఘనంగా సన్మానించారు. భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించారు. మరోవైపు షట్లర్ ప్రణయ్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.
సన్మానం అనంతరం ఎన్టీవీతో కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ… ‘ఏషియన్ గేమ్స్ 2023లో మెడల్స్ సాధించడం చాలా హ్యాపీగా ఉంది. 41 ఏళ్ల తరువాత మెన్స్ టీమ్ మెడల్ సాధించింది. గత పదేళ్లలో దేశంలో క్రీడలకు ప్రాధాన్యత పెరిగింది. ఉమెన్స్ సింగిల్స్‌లో సింధు మరింత ముందుకు వెళ్తుంది. మోడీ గవర్నమెంట్ క్రీడలను ఎంకరేజ్ చేస్తుంది’ అని అన్నారు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
Also Read: IND vs AFG: టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్.. అశ్విన్ ఔట్! తుది జట్లు ఇవే
ఎన్టీవీతో హెచ్ఎస్ ప్రణయ్ ప్రత్యేకంగా మాట్లాడుతూ… ‘ఇది నా మొదటి ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్. మరో వారంలో మరో గేమ్ ఉంది. దాని కోసం ప్రిపేర్ అవుతున్నా. నా పేరెంట్స్, కోచ్ ఎంకరేజ్ వల్లే ఇది సాధ్యమయింది. ఓడినప్పుడు కూడా నా తల్లిదండ్రులు నాకు అండగా నిలిచారు. ఏషియన్ మెడల్ ట్రయల్ మాత్రమే ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడమే నా లక్ష్యం. దానికోసం ఇంకా కష్టపడుతా’ అని తెలిపాడు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!