INDIA: భారత్‌లో మైనారిటీలపై ద్వేషం పెరుగుతోందని అమెరికా మత స్వేచ్ఛ నివేదిక వెల్లడి.. తిరస్కరించిన భారత్
- భారత్ లో మైనారిటీ వర్గాలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయని పేర్కొన్న నివేదిక
- నివేదికను తిరస్కరించినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం
- చట్టపరమైన తీర్పుల సమగ్రతను కూడా ఈ నివేదిక సవాలు చేస్తోందని వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ నివేదికను భారత్ నేరుగా తిరస్కరించింది. మత స్వేచ్ఛపై అమెరికా విదేశాంగ శాఖ నివేదికను తిరస్కరిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ నివేదికలో చాలా పక్షపాతం ఉందని.. భారతదేశ సామాజిక నిర్మాణంపై అవగాహన లేకుండా అమెరికా ప్రత్యేక కథనాన్ని రూపొందించిందని మండిపడ్డారు. భారతీయ న్యాయస్థానాలు ఇచ్చిన కొన్ని చట్టపరమైన తీర్పుల సమగ్రతను కూడా ఈ నివేదిక సవాలు చేసేలా కనిపిస్తోందని ఆయన అన్నారు. కాగా.. భారత్‌లో మైనారిటీలపై ద్వేషం పెరుగుతోందని అమెరికా బుధవారం రిలిజియస్ ఫ్రీడం రిపోర్టును విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారతదేశంలో మైనారిటీ వర్గాలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. ఇది మే 2023లో మణిపూర్‌లో ప్రారంభమైన హింసను కూడా సూచిస్తుంది.
READ MORE: Darshan Khaidi No 6106: ఇదేం పిచ్చిరా మీకు.. చంపి జైలుకెళ్తే స్టిక్కర్లు వేయిస్తారా?
Also Read
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ” నివేదిక తీవ్ర పక్షపాతంతో కూడుకున్నది, భారతదేశ సామాజిక నిర్మాణంపై అవగాహన లేదు…కాబట్టి మేము దానిని తిరస్కరిస్తున్నాము. ఈ నివేదికలో ఆరోపణలు, తప్పుగా సూచించడం, వాస్తవాలను ఎంపిక చేసుకోకపోవడం, పక్షపాత మూలాలపై ఆధారపడటం స్పష్టం కనిపిస్తోంది. ఇది ఏకపక్ష అంచనాల మిశ్రమం.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?