Wheat Price : భారీగా పెరిగిన గోధుమల ధర.. ఎగుమతులకు నో చెప్పిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wheat Price : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిలో, గోధుమ ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న భారతదేశం వైపు ప్రపంచం దృష్టి పడింది. గోధుమలు పెద్దఎత్తున ఎగుమతి కావడంతో దేశీయంగా ధరలు భారీగా పెరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించింది.
Read Also: Fake Currency: నకిలీ కరెన్సీ అడ్డాగా పాతబస్తీ.. మహిళ సహా ముగ్గురు అరెస్ట్
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
గోధుమల ధర పెరగడంతో.. భారత ప్రభుత్వం గోధుమ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. నవంబర్ 2022 నుండి దేశంలో ఎగుమతి పరిమితులు ఉన్నాయి. ధరల పెరుగుదల కారణంగా గత ఏడాది మే 14న కేంద్రం ఎగుమతులపై భారత్ పూర్తి నిషేధం విధించింది. తరువాత రాయితీలతో ఎగుమతులు అనుమతించబడ్డాయి.
Read Also: Bandi sanjay: కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్.. డేట్-టైమ్ ఫిక్స్ చెయ్, నేను రెడీ
భారతదేశ ఎగుమతులను పరిశీలిస్తే, డిసెంబర్‌లో బంగ్లాదేశ్, భూటాన్‌లకు భారతదేశం 391 టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది. నవంబర్ 2022లో, భూటాన్‌కు మాత్రమే 375 టన్నుల గోధుమలు ఎగుమతి చేయబడ్డాయి. బంగ్లాదేశ్, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలకు అక్టోబర్‌లో 65,684 టన్నులు ఎగుమతి అయ్యాయి. భారతదేశం ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో 69 దేశాలకు 4.6 మిలియన్ టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది.
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!