Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News India Hits Out At Pakistan For References To Ayodhya Rammandir

Pakistan On RamMandir: రామమందిరంపై ఐక్యరాజ్యసమితిలో మరోసారి విషం చిమ్మిన పాకిస్థాన్

Published Date :May 3, 2024 , 11:55 am
By Chandra Shekhar Pamena
Pakistan On RamMandir: రామమందిరంపై ఐక్యరాజ్యసమితిలో మరోసారి విషం చిమ్మిన పాకిస్థాన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత్‌పై పాకిస్థాన్ విషం చిమ్ముతూనే ఉంది. ఐక్యరాజ్యసమితిలో రామ మందిర అంశాన్ని మరోసారి లేవనెత్తింది. అయితే, ఈసారి అయోధ్య రామమందిరాన్ని మానేసినట్లు పాక్ తెలిపింది. దీంతో యూఎన్ జనరల్ అసెంబ్లీలో దాయాది దేశం చేసిన ప్రకటన విధ్వంసకరమని భారత్ అభివర్ణించింది. అలాగే, పాకిస్థాన్‌కు ఘాటైన సమాధానం ఇస్తూ.. అన్ని అంశాలలో పాకిస్థాన్ అత్యంత సందేహాస్పదమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉందని చెప్పుకొచ్చింది.

Read Also: Bhuvneshwar Kumar: చివరి ఓవర్‌లో ఎలాంటి చర్చ జరగలేదు: భువనేశ్వర్‌ కుమార్

ఇక, ఐక్యరాజ్యసమితిలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ ‘శాంతి సంస్కృతి’పై జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. కాశ్మీర్, పౌరసత్వ (సవరణ) చట్టం, రామ్ మందిరం లాంటి అంశాలను ప్రస్తావిస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా సుదీర్ఘ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై యూఎన్ లో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఘాటుగా స్పందించారు. ఈ ప్రపంచవ్యాప్తంగా శాంతియుత వాతావరణం కోసం మేము ప్రయత్నించినప్పుడు.. మా దృష్టి నిర్మాణాత్మక సంభాషణపై ఉంటుందన్నారు. కాబట్టి మేము ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు.

Read Also: Health Tips : మామిడిపండ్లు తింటే బరువు పెరుగుతారా?

భారత్ నిరంతరం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పని చేస్తుందని కాంబోజ్ తెలిపారు. ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూడాలని తాము కోరుకుంటాం.. కానీ, పాకిస్థాన్ మాత్రం దానికి వ్యతిరేకంగానే ఉంటుందన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా చర్చిలు, మఠాలు, గురుద్వారాలు, మసీదులు, దేవాలయాలతో సహా పవిత్ర స్థలాలపై పెరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ఇక, భారతదేశంలో హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలకు జన్మస్థలం మాత్రమే కాదు, ఇస్లాం, జుడాయిజం, క్రైస్తవం, జొరాస్ట్రియనిజంలకు కూడా జన్మస్థలం అని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. ఇక, మతం ప్రాతిపదికన వేధింపులను ఎదుర్కొనే వారికి పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తుందని మండిపడ్డారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ayodhya RamMandir
  • india
  • Pakistan
  • Ruchira Kamboj
  • United Nations

తాజావార్తలు

  • Rohit vs Sandeep: ‘హిట్‌మ్యాన్’ రోహిత్‌ శర్మనే అల్లడిస్తున్న భారత బౌలర్.. ఐపీఎల్‌లో షాకింగ్ గణాంకాలు!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • Ponguleti Srinivas Reddy :ప్రతిపక్షానివి అన్నీ ‘డ్రామా’లే.. నాదర్‌గుల్ భూములపై నిజాలు ఇవీ..

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • Amazon Layoffs: భయంలో టెక్కీలు.. అమెజాన్‌లో 14,000 మందిపై వేటు?

ట్రెండింగ్‌

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions