Asian Games 2023: ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్.. సెంచరీ కల సాధ్యమయ్యేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India achieved highest-ever medal tally at Asian Games: చైనా వేదికగా జరుగుతోన్న ఆసియా గేమ్స్ 2023లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్ దక్కింది. కాంపౌండ్ ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకం వచ్చింది. జ్యోతి సురేఖ వెన్నమ్, ప్రవీణ్ ఓజాస్ డియోటాలే 159-158తో దక్షిణ కొరియాకు చెందిన చైవాన్ సో, జేహూన్ జూలను ఓడించి స్వర్ణం సాధించారు. ఈ ఎడిషన్‌లో ఆర్చరీలో భారతదేశానికి ఇదే మొదటి స్వర్ణం కావడం విశేషం.
35 కిమీ మిక్స్‌డ్ వాక్ ఈవెంట్‌లోనూ భారత్‌కు కాంస్య పతకం దక్కింది. రామ్ బాబూ మరియు మంజు రాణి.. 5:51:14 టైమింగ్‌తో నడక ముగించి కాంస్యం గెలిచారు. చైనా స్వర్ణ పతకాన్ని (5:16:41) కైవసం చేసుకోగా.. రెండో స్థానంతో నిలిచిన జపాన్‌కు రజతం (5:22:11) లభించింది. ఈ పతకం గెలవడంతో 2018 ఆసియా క్రీడల్లో 70 పతకాలను సాధించిన రికార్డును భారత్ సమం చేసింది. ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం దక్కడంతో ఆసియా క్రీడల్లో రికార్డ్ పతకాలు భారత్ గెలుచుకుంది.
Also Read
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
Also Read: Flash Floods in Sikkim: సిక్కింలో ఆకస్మిక వరదలు.. 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు!
ఆసియా గేమ్స్ 2023లో భారత్ ఇప్పటివరకు 71 పతకాలను సాధించింది. ఇందులో 16 స్వర్ణాలు, 26 రజతాలు, 29 కాంస్య పతకాలు ఉన్నాయి. 71 పతకాలతో ఆసియా క్రీడల్లో భారత్ రికార్డ్ నెలకొల్పింది. 2018 ఆసియా క్రీడల్లో భారత్ 70 పతకాలను సాధించింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం. 2023లో వంద పతకాలే లక్ష్యంగా భారత అథ్లెట్లు బరిలోకి దిగారు. ఇంకా ఈవెంట్స్ ఉన్న నేపథ్యంలో ఆ మార్క్ సాధించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!