IND vs PAK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: 2023 ప్రపంచకప్ కోసం భారత్, పాకిస్థాన్‌ల మధ్య పోరు మొదలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియా ప్లేయింగ్-11లో ఒకే ఒక్క మార్పు చోటు చేసుకుంది. ఇషాన్ కిషన్ స్థానంలో శుభ్‌మన్ గిల్ తిరిగి వచ్చాడు. మరోవైపు పాక్ జట్టులో ఎలాంటి మార్పు లేదు.
Read Also:Keerthi Suresh : హెవీ వర్కౌట్స్ తో జిమ్ లో తెగ కష్టపడుతున్న కీర్తి సురేష్..
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
భావోద్వేగానికి గురైన రోహిత్ శర్మ
ఇషాన్ కిషన్ స్థానంలో శుభ్‌మన్ గిల్‌ని జట్టులోకి తీసుకున్నారు. రోహిత్ మాట్లాడుతూ.. ‘ఇషాన్ పట్ల నాకు బాధగా ఉంది. జట్టు అతని నుండి ఏదైనా డిమాండ్ చేసినప్పుడల్లా, అతను ముందుకు వెళ్లి జట్టు కావాల్సినది నెరవేర్చాడు. అయితే గత కొన్ని నెలలుగా శుభ్‌మాన్ గిల్ మా కోసం చాలా బాగా రాణిస్తున్నాడు. అందుకే ఈ మ్యాచ్‌లో గిల్‌కు అవకాశం కల్పించాం’ అంటూ భావోగ్వేగానికి లోనయ్యాడు. సాయంత్రం ఈ మైదానంలో మంచు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దానిని దృష్టిలో ఉంచుకుని మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. అదే సమయంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా టాస్ గెలిచిన తర్వాత మొదట బౌలింగ్ చేయాలనుకున్నానని తెలిపాడు. అయితే ఇప్పుడు ఈ పిచ్‌పై భారీ స్కోరు చేయడం ప్రత్యర్థి వ్యూహాలను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు. పాకిస్థాన్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
రెండు జట్లలో ప్లేయింగ్-11
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, హరీస్ రవూఫ్.
Read Also:Maa Oori Polimera 2 : ఆసక్తి రేకెత్తిస్తున్న మా ఊరి పొలిమేర 2 ట్రైలర్..
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!