IND vs PAK Clash: న్యూయార్క్‌లో బేస్ బాల్ ఆడేస్తున్న సచిన్, రవిశాస్త్రి.. వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉత్కంఠభరితమైన పోటీకి ముందు, దిగ్గజ క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ కోచ్, 1983 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడు రవిశాస్త్రి ఆదివారం న్యూయార్క్ లోని టి20 ప్రపంచకప్ 2024 ఫ్యాన్ పార్క్ లో బేస్‌బాల్ లో ఆడానికి ప్రయత్నించారు. ఆదివారం నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న చిరకాల ప్రత్యర్థలు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగే పోరును చూసేందుకు సచిన్ శనివారం న్యూయార్క్ చేరుకున్నాడు. ఐర్లాండ్ పై భారత్ ఇప్పటికే తమ ఖాతా తెరవగా, అయితే పాకిస్తాన్ అమెరికా చేతిలో ఓడిపోయింది.
Public Romance: పబ్లిక్ రోడ్డుపై కదిలే స్కూటర్ లో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన జంట..
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
- Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
- Peddi Ticket Prices Hike: 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. రోజుకు 5 షోలకు అనుమతి.!
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో సచిన్ చేతిలో నల్లటి బేస్‌బాల్ బ్యాట్‌తో స్ట్రైక్‌లో కనిపిస్తుండగా., మరోవైపు బంతి, గ్లౌస్ తో శాస్త్రి అతనికి బంతులు విసిరేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ ఫన్నీ పోటీకి శాస్త్రి తన స్వరంతో వ్యాఖ్యానించాడు. సచిన్‌కి బాల్ విసరడం ప్రారంభించే ముందు ” సిద్ధంగా ఉండండి., ఇది ఇప్పుడు నాట్ల రేటుతో వస్తోంది అని శాస్త్రి చెప్పాడు. కుడిచేతి స్ట్రైకర్ ‘లెట్స్ ర్యాప్ చేద్దాం’ అని పిలిచే ముందు అతను ఎదుర్కొన్న రెండు బంతులను గట్టిగా కొట్టాడు. ఈ స్థలం స్టేడియం బయట ఉంది. ఇక చివరగా అయిపోయింది, ఆట ముగిసింది.” అంటూ రవి శాస్త్రి చెబుతాడు.
Devara : దేవర క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా..?
ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా ఐర్లాండ్ పై భారీ విజయం సాధించగా, పాకిస్తాన్ అమెరికా చేతిలో ఓడిపోయింది. దీంతో పాకిస్తాన్ టీమిండియా పై గెలిచి సూపర్ 8 ఛాన్సెస్ ను మెరుగుపరచుకొనేందుకు శాయశక్తుల ప్రయత్నం చేయబోతోంది. నేడు రాత్రి 8 గంటలకు న్యూయార్క్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
తాజావార్తలు
-
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్‌తో మన జీవితాలే మారిపోవచ్చు!
-
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!