భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉత్కంఠభరితమైన పోటీకి ముందు, దిగ్గజ క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ కోచ్, 1983 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడు రవిశాస్త్రి ఆదివారం న్యూయార్క్ లోని టి20 ప్రపంచకప్ 2024 ఫ్యాన్ పార్క్ లో బేస్‌బాల్ లో ఆడానికి ప్రయత్నించారు. ఆదివారం నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న చిరకాల ప్రత్యర్థలు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగే పోరును చూసేందుకు సచిన్ శనివారం న్యూయార్క్ చేరుకున్నాడు. ఐర్లాండ్ పై భారత్…