UP: దారుణం.. భర్తను కొట్టి ఇంట్లో నుంచి గెంటేసిన భార్య.. ఎందుకంటే?
- భర్తను కొట్టిన భార్య
- ఇంటిని తన పేరుపై రాసుకుని గెంటేసిన వైనం
- యూపీలోని అమ్రోహా జిల్లాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మగవాళ్లు ఆడవాళ్లను వేధించడం, వాళ్ల ఇళ్లల్లోంచి వెళ్లగొట్టడం లాంటి ఉదంతాలు మీరు ఎన్నో వినే ఉంటారు. కానీ యూపీలోని అమ్రోహా జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భార్య భర్తను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆ మహిళ యూపీకి చెందిన పోలీస్ కానిస్టేబుల్. తన భార్య తనను కొట్టిందని.. జైలుకు పంపుతానని బెదిరించిందని బాధితుడైన భర్త ఆరోపించాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
READ MORE: Rain Alert: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు!
Also Read
- Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
నౌగవాన్ సాదత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి అదే ప్రాంతంలోని ఓ గ్రామంలో నివాసముంటున్న మహిళా కానిస్టేబుల్‌తో వివాహమైంది. లేడీ కానిస్టేబుల్ ప్రస్తుతం బరేలీ జిల్లాలో విధులు నిర్వహిస్తోంది. వారికి ఇద్దరు కూతుళ్లు. ఒక కుమార్తె భార్యతో మరొకరు భర్తతో ఉంటున్నారు. ఆ మహిళ తన భర్తపై ఒత్తిడి తెచ్చి మొదట మొరాదాబాద్‌లోని బుద్ధి బీహార్ కాలనీలో ఇల్లు కట్టించుకుంది. ఇంటి నిర్మాణం తర్వాత మహిళా కానిస్టేబుల్ తీరు మారింది. గ్రామంలోని భూమిని విక్రయించాలని ఒత్తిడి తెచ్చింది. దీనికి అతడు నిరాకరించడంతో ఇంటిని తన పేరు మీదకు మార్చుకుని భర్తను ఇంటి నుంచి గెంటేసింది.
READ MORE:Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటన.. షెడ్యూల్ వివరాలు..
డిసెంబర్ 5న ఇంటికి చేరుకున్న మహిళా కానిస్టేబుల్ తన భర్తను కొట్టి, ఫేక్ కేసు పెట్టి జైలుకు పంపుతానని బెదిరించినట్లు ఆరోపించాడు. ఈ ఘటన ఇంట్లో అమర్చిన సీసీటీవీలో రికార్డైంది. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు చూపించిన యువకుడు తన భార్యపై ఫిర్యాదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై పోలీసులు చర్యలు తీసుకునే ముందు విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
-
Indian Railways: రైళ్లలో వరుస అగ్నిప్రమాదాలు.. కుట్రదారులెవరో బయటపెట్టిన రైల్వే శాఖ
-
AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
-
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
-
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్‌కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!