Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టు సరికొత్త రికార్డ్.. ఎందులో అంటే..!
- శంషాబాద్ ఎయిర్‌పోర్టు సరికొత్త రికార్డ్
- మే నెలలో 2.3 మిలియన్ల మంది ప్రయాణం
- మే 18న ఒక్కరోజే 82300 మంది ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శంషాబాద్ ఎయిర్‌పోర్టు సరికొత్త రికార్డ్ సృష్టించింది. మే నెలలో అత్యధిక స్థాయిలో ప్రయాణికులు ప్రయాణం చేశారు. గత నెలలో ఏకంగా 2.3 మిలియన్ల మంది ప్రయాణం చేసి రికార్డ్ సృష్టించారు. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ విడుదల చేసిన నెలవారీ నివేదిక ప్రకారం.. శంషాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మే 2024లో 2.3 మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేసినట్లు తెలిపింది. అత్యధిక స్థాయిలో ప్రయాణం చేయడంతో సరికొత్త రికార్డ్ నమోదు చేసింది.
ఇది కూడా చదవండి: Damodar Raja Narasimha: జూడాలతో మంత్రి చర్చలు అసంపూర్ణం.. కొనసాగుతున్న సమ్మె
Also Read
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
- AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్‌కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
- Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
- Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
మే 18, 2024న అత్యధికంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 82,300 మంది ప్రయాణికులు ప్రయాణం చేసినట్లు తెలిపింది. ఈ ఏడాది ప్రయాణీకుల రద్దీ 11 శాతం పెరిగినట్లు తెలిపింది. ఇక దేశీయ ట్రాఫిక్ 10 శాతం పెరగగా.. అంతర్జాతీయ ట్రాఫిక్ 14 శాతం పెరిగిందని వెల్లడించింది. ఇక మే 4న 548 విమానాల రాకపోకలు జరిగాయి. ఇదిలా ఉంటే ఇటీవలే GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డులు వచ్చాయి. న్యూఢిల్లీలో జరిగిన ACREX హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ స్థాయి అవార్డులను గెలుచుకుంది.
ఇది కూడా చదవండి: IND vs AUS: భారత్, ఆసీస్ మ్యాచ్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దయితే ఆ జట్టుకు పండగే..!
తాజావార్తలు
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
-
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్‌కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
-
Tollywood Exclusive: కోడి ముందా, గుడ్డు ముందా అంటే గుండె ఆగాల్సిందే!!
-
Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!