Fire Accident : మొగుడు పెళ్లాన్ని విడదీద్దామని వచ్చారు.. మంటల్లో కాలిపోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident : గొడవ పడుతున్న భార్యాభర్తలను విడదీద్దామని ఇరుగుపొరుగు వారు వచ్చారు. ఇంతలోనే ఏర్పడిన భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకు పోయారు. దంపతుల మధ్య ఏదో కారణాల వల్ల గొడవ జరిగింది. ఈ వివాదం నుంచి భార్యను తప్పించాలనే ఉద్దేశంతో బెదిరిద్దామనుకుని భర్త ఇంట్లో గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్‌ను ఆన్ చేశాడు. దీంతో ఇంటినిండా గ్యాస్ వ్యాపించింది. ఈ విషయం తెలుసుకున్న భార్య గట్టిగా కేకలు వేసింది. భార్య అరుపులు విన్న బంధువులు, ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చి రెగ్యురేటర్ స్విచాఫ్ చేశారు. అయితే భర్త లైటర్ వెలిగించడంతో గ్యాస్ ఇంట్లోకి వ్యాపించి మంటలు చెలరేగాయి. ఇల్లంతా మంటల్లో కాలిపోయింది. ఇందులో భార్యతోపాటు సాయం చేసేందుకు వచ్చిన బంధువులు, ఇరుగుపొరుగుతో సహా 10మంది చనిపోయారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ఈ ఘటన ఘజియాబాద్ ప్రాంతంలోని తిలక్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. నిప్పంటించిన నిందితుడి భర్త పేరు సురేష్. సురేష్ తన భార్యను చంపేస్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు. గదిని గ్యాస్‌తో నింపిన ఎల్పిజి గ్యాస్ పైపును రాగా లాగాడు. గ్యాస్ వ్యాపించడంతో సహాయం కోసం రీతూ కేకలు వేసింది. దీంతో ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేశారు. ఇంతలో సురేష్ గ్యాస్ లైటర్ వెలిగించడంతో గదిలో మంటలు చెలరేగి ఇంట్లోని సామాన్లు కాలిపోయాయి.
Read Also:Kandru Kamala: వైసీపీకి షాక్.. జనసేన మీటింగ్‌కి మాజీ ఎమ్మెల్యే..
క్షతగాత్రులందరినీ ఈశాన్య ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మరో మహిళతో అక్రమ సంబంధం కారణంగా నిందితుడు మానసిక సమతుల్యం కోల్పోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!