House Rent Hike: భారీ పెరిగిన ఇంటి అద్దెలు.. ఏ నగరంలో ఎంత పెరిగిందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
House Rent Hike: గత తొమ్మిది నెలల్లో భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగాయి. ఐటీ సిటీ బెంగళూరులో గత జనవరి-సెప్టెంబర్ మధ్య రెసిడెన్షియల్ అద్దెలు దాదాపు 31 శాతం పెరిగాయి. బెంగళూరులో 2 BHK అంటే 1000 చదరపు మీటర్ల ఫ్లాట్ అద్దెలో దాదాపు 31 శాతం పెరిగిందని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ నివేదించింది.
Read Also:World Cup 2023 Final: ప్రపంచకప్ 2023 ఫైనల్ చేరే జట్లు ఇవే!
Also Read
- India vs Afghanistan: నేడే ఆఫ్గనిస్తాన్ - భారత్ మొదటి వన్డే.. అందరి దృష్టి అతడిపైనే.! మ్యాచ్‌కు వర్షం ముప్పు..
- Deva Katta: డ్రాగన్ డైరెక్షన్ రూమర్స్.. దేవా కట్టా కీలక ప్రకటన
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్‌లో ఈ85 ఎందుకు సవాల్‌గా మారుతుంది?
- 200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
బెంగళూరులోని 2 BHK ఫ్లాట్‌కు ప్రజలు సాధారణంగా నెలకు రూ. 28,500 వరకు అద్దె చెల్లించాలి. జనవరిలో నెలకు దాదాపు రూ.24,600గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జనవరి-సెప్టెంబర్ మధ్య ఇళ్ల ధరలు 30 శాతానికి పైగా పెరిగాయి. బెంగళూరులోని సర్జాపూర్ రోడ్లో గత తొమ్మిది నెలల్లో ఇంటి అద్దెలు దాదాపు 27 శాతం పెరిగాయి. గత తొమ్మిది నెలల్లో బెంగళూరుతో పాటు ఇతర మెట్రో నగరాల్లో కూడా నివాస అద్దెలు పెరిగాయి. ఇందులో హైదరాబాద్, పూణే, ఢిల్లీ, ముంబై వంటి నగరాల పేర్లు ఉన్నాయి. ఐటీ సిటీ హైదరాబాద్‌లో జనవరి-సెప్టెంబర్ మధ్య రెసిడెన్షియల్ అద్దెలు 24 శాతం పెరిగాయి. కాగా, పూణెలో గత తొమ్మిది నెలల్లో రెసిడెన్షియల్ అద్దె 17 శాతం పెరిగింది. ఢిల్లీలో జనవరి-సెప్టెంబర్ మధ్య ద్వారక ప్రాంతంలో ఇంటి అద్దెలు 14 శాతం పెరిగాయి. నోయిడా సెక్టార్ 150లో అద్దె ధరలో 13 శాతం పెరుగుదల, గురుగ్రామ్‌లోని సోహ్నా రోడ్లో 11 శాతం పెరిగింది.
Read Also:Payal Rajput : మంగళవారం సినిమా లో పాయల్ పాత్ర ఎలా ఉంటుందంటే..?
ముంబైలో చెంబూర్, ములుంద్ ప్రాంతాల్లో నివాస గృహాల అద్దెలో 14 శాతం, 9 శాతం పెరుగుదల కనిపించింది. చెన్నైలోని పల్లవరం, పెరంబూర్ ప్రాంతాల్లో ఇంటి అద్దెలు 12 శాతం, 9 శాతం పెరిగాయి. కాగా, గత తొమ్మిది నెలల్లో కోల్‌కతాలోని బైపాస్, రాజర్హట్ ప్రాంతాల్లో 14 శాతం,9 శాతం పెరుగుదల కనిపించింది.
తాజావార్తలు
-
India vs Afghanistan: నేడే ఆఫ్గనిస్తాన్ – భారత్ మొదటి వన్డే.. అందరి దృష్టి అతడిపైనే.! మ్యాచ్‌కు వర్షం ముప్పు..
-
Sing-Geetham : ‘సింగ్-గీతమ్’ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?
-
Deva Katta: డ్రాగన్ డైరెక్షన్ రూమర్స్.. దేవా కట్టా కీలక ప్రకటన
-
Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్‌లో ఈ85 ఎందుకు సవాల్‌గా మారుతుంది?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!