Bengaluru: ప్రస్తుతం ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే.. సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరిగా మారుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మహానగరాలలో ఇంటి యజమానులు ప్రస్తుతం డిపాజిట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల బెంగళూరు నుంచి ఇలాంటి ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
House Rent Hike: గత తొమ్మిది నెలల్లో భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగాయి. ఐటీ సిటీ బెంగళూరులో గత జనవరి-సెప్టెంబర్ మధ్య రెసిడెన్షియల్ అద్దెలు దాదాపు 31 శాతం పెరిగాయి.
Viral: ఉద్యోగం చేయడం ద్వారా డబ్బు ఆదా చేయడం నేటి కాలంలో పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా నెలకు రూ.30- రూ.40 వేల రూపాయల వరకు జీతం తీసుకుంటున్న వారికి ఇదో పెద్ద సమస్యే.