హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంటి అద్దె కట్టలేదని యజమాని ఓ యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన అత్తాపూర్ హసన్ నగర్ లో చోటుచేసుకుంది. కొద్ది నెలలుగా ఇంటి అద్దె కట్టకపోవడంతో యువతి పై కత్తితో దాడి చేయగా.. ఆమె చేతికి, తలకు కత్తి గాయాలయ్యాయి. గాయాల పాలైన యువతిని ఆస్పత్రికి తరలించారు.
House Rent Hike: గత తొమ్మిది నెలల్లో భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగాయి. ఐటీ సిటీ బెంగళూరులో గత జనవరి-సెప్టెంబర్ మధ్య రెసిడెన్షియల్ అద్దెలు దాదాపు 31 శాతం పెరిగాయి.
అద్దె చెల్లింపు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నువ్వంటే నువ్వు అద్దె చెల్లించాలని ఒకరిపై మరొకరు దూషించుకున్నారు. అయితే తన చేతిలో వున్న చపాతీ కర్రతో తమ్ముడిని అన్న కొట్టాడు.
House Rent 3Lakhs : లండన్‌లో ఇంటి అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. చాలా మంది యజమానులు సగటున రూ. 2.5 లక్షలు చెల్లిస్తున్నారు. అంతే కాకుండా చాలా మంది ఇంటి యజమానులు అద్దెలు పెంచడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం.
Gorantla Madhav: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురంలో గోరంట్ల మాధవ్ నివసిస్తున్న ఇంటి అద్దె, కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించట్లేదని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతపురం రాంనగర్‌లోని తన ఇంట్లో ఎంపీ గోరంట్ల మాధవ్ అద్దెకు ఉంటున్నారని.. ఇప్పటివరకు రూ.2 లక్షలకు పైగా అద్దె, కరెంట్ బకాయిలు ఉన్నట్లు తెలిపాడు. అవి చెల్లించకపోగా, ఇల్లు ఖాళీ చేయనని ఎంపీ తన అనుచరులతో బెదిరిస్తున్నారని చెప్పాడు. దీనిపై అనంతపురం ఫోర్త్…
Fact Check on house Rent GST: గత నెలలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో కీలక మార్పులు చేసింది. ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించింది. దీంతో పాలు, పెరుగు ధరలు సామాన్యులకు భారంగా మారాయి. అయితే ఇంటి అద్దెపైనా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. జీఎస్టీ కారణంగా ఇంటి అద్దెలు కూడా పెరగబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో…