T20 World Cup 2024: న్యూయార్క్‌లో విపరీతంగా పెరిగిన హోటల్ ధరలు.. కారణమేంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూయార్క్‌లో హోటల్ ధరలు ఆకాశన్నంటాయి. కారణమేంటంటే.. టీ20 వరల్డ్ కప్కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.. కాగా.. జూన్ 9వ తేదీన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఈ క్రమంలో.. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ను లైవ్ లో చూడాలనుకునే ఫ్యాన్స్ ఎక్కువగానే ఉంటారు. దాయాదుల మధ్య పోరు అంటే.. ఏ దేశంలో జరిగినా, డబ్బులు లెక్క చేయకుండా వెళ్తారు.
Malavika Jayaram : ఘనంగా జయరామ్ కుమార్తె వివాహం ..ఫోటోలు వైరల్..
Also Read
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
గతేడాది భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్లో ఇండియా-పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్ లో జరిగింది. ఆ మ్యాచ్ కోసం.. అభిమానులు ఎంత పోటీ పడ్డారో తెలిసిందే.. మ్యాచ్ టికెట్లు దొరికిన వారు వారు ఉండేందుకు హోటల్స్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హోటళ్లు అన్ని ఫుల్ కావడంతో హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేశాయి. అప్పుడు కూడా హోటల్స్ ధరలు కూడా ఆకశాన్నంటాయి. ఇప్పుడు కూడా న్యూయార్క్‌లో అలాంటి పరిస్థితి ఏర్పడింది.
Chandrasekhar: వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేసింది..
ప్రస్తుతం అక్కడి హోటళ్ల రేట్లు విపరీతంగా పెరిగాయి. కొన్ని హోటళ్ల రేట్లు ఏకంగా 600 శాతం పెరిగిపోయాయి. ప్రస్తుతం న్యూయార్క్‌లోని కొన్ని హోటళ్లలో రూమ్స్ ధర రూ. 9,422గా ఉంటే.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ రోజు ఈ ధర రూ. 66,624గా ఉండడం గమనార్హం. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు భారత్, పాక్ మ్యాచ్ క్రేజ్ ఏంటి అనేది. కాగా.. మరో 29 రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్లో ఈసారి 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ ఐసీసీ టోర్నీలో మొత్తం 55 మ్యాచులు ఉండనున్నాయి. జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు టోర్నమెంట్ జరుగనుంది.
తాజావార్తలు
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!