12 zodiac signs predictions Today: మిథున రాశి వారికి వ్యాపారంలో అనుకూలతలు ఉంటాయి. ఆర్ధికంగా భారీ స్థాయిలో లాభాలు కూడా పొందుతుంటారు. ప్రయాణాల పరంగా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటారు. ఈరోజు స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. శుభ కార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారు అష్టలక్ష్మి అమ్మవారిని పూజించాలి. అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రంను పారాయణం చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.
ఈ కింది వీడియోలో 12 రాశుల వారి ఈరోజటి రాశి ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు రాశి ఫలాలను అందించారు. గురువారం మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోండి. మీ రాశికి అనుగుణంగా పూజలు, పారాయణం చేసి మంచి ఫలితాలు పొందండి.