Hemoglobin Levels: మీ రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే జరిగే అనర్థాలు ఇవే
- హిమోగ్లోబిన్ అంటే ఎర్ర రక్త కణాల (ఎరిథ్రోసైట్స్)లోని ప్రధాన భాగం.
- హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే.
- అనేక ఆరోగ్య ప్రయోజనాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hemoglobin Levels: హిమోగ్లోబిన్ అంటే ఎర్ర రక్త కణాల (ఎరిథ్రోసైట్స్)లోని ప్రధాన భాగం అయిన ప్రోటీన్. హిమోగ్లోబిన్ ఐరన్ కలిగి ఉంటుంది. ఇది ఆక్సిజన్ బంధించడానికి అనుమతిస్తుంది. హిమోగ్లోబిన్ మీ ఎర్ర రక్త కణాలను ఊపిరితిత్తుల నుండి మీ శరీరంలోని ఇతర కణజాలాలకు, అవయవాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లేలా చేస్తుంది. మొత్తంగా ఇది శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేయడానికి పనిచేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గినప్పుడు, దానిని ‘రక్తహీనత’ అంటారు. అనేక రకాల రక్తహీనత కూడా ఉన్నాయి. ఇవి వివిధ కారణాలు, లక్షణాలను కలిగి ఉంటుంది.
Read Also: Cardiac Arrests: గుండెపోటుకు గురికాకూడదనుకునే వారు వీటిని అలవాటు చేసుకోవాల్సిందే
Also Read
- Supreme Court: 'గుడ్లకు భయమెందుకు?'.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
- Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
- First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
- Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి (రక్తహీనత) అంటే..
పెద్దవారిలో సాధారణ హిమోగ్లోబిన్ స్థాయి పురుషులకు డెసిలీటర్కు 13.5 నుండి 17.5 గ్రాములు (g/dL), స్త్రీలలో 12 నుండి 15.5 g/dL గా ఉండాలి. 6 నెలల నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో హిమోగ్లోబిన్ యొక్క సాధారణ స్థాయి 11 నుండి 13g/dL మధ్య ఉండాలి. 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో హిమోగ్లోబిన్ సాధారణ స్థాయి 11.5 నుండి 15.5 g/dL గా ఉండాలి. 13 నుండి 17 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో, సాధారణ హిమోగ్లోబిన్ స్థాయిలు 12.5 నుండి 16.5 g/dL ఉండాలి. పురుషులు, స్త్రీలలో హిమోగ్లోబిన్ స్థాయిలు సహజంగా భిన్నంగా ఉంటాయి. స్త్రీలలో హిమోగ్లోబిన్ సాధారణ పరిధి 12 నుండి 16 mg/dl మధ్య, పురుషులలో 14 నుండి 18 mg/డీల్ మధ్య ఉండాలి. హిమోగ్లోబిన్ స్థాయి తగ్గినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
Read Also: Ranji Trophy: 20 పరుగుల వ్యవధిలో 10 మంది బ్యాట్స్‌మెన్స్ ఔట్..
ఇకపోతే, తక్కువ హిమోగ్లోబిన్ యొక్క లక్షణాల విషయానికి వస్తే.. అలసట, బలహీనత, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, చల్లని చేతులు ఇంకా కాళ్ళు, పలచటి చర్మం, హృదయ స్పందనలో తేడాలు ఉంటాయి. ఐరన్ లోపం అనీమియా అనేది రక్తహీనత అత్యంత సాధారణ రకం. శరీరంలో హిమోగ్లోబిన్ తయారు చేయడానికి అవసరమైన ఐరన్ తగినంతగా లేనప్పుడు ఇది సంభవిస్తుంది. విటమిన్ B12 లేదా ఫోలేట్ లోపం కూడా ఇందుకు కారణం. ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి ఈ విటమిన్లు కూడా అవసరం. పీరియడ్స్ లేదా గాయం సమయంలో అధిక రక్తస్రావం, రక్తహీనతకు కారణమవుతుంది. కొన్ని ఎముక మజ్జ రుగ్మతలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి. ఇవి రక్తహీనతకు కారణమవుతాయి. కిడ్నీ వ్యాధి రక్తహీనతకు కారణమవుతుంది. ఎందుకంటే, మూత్రపిండాలు ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి.
- Tags
- Anemia
- hemoglobin
తాజావార్తలు
-
Supreme Court: ‘గుడ్లకు భయమెందుకు?’.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
-
CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
-
Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!