Harish Rao: మా హయాంలో ప్రాజెక్ట్‌ల అప్పగింతకు ఒప్పుకోలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్ఎల్బీసీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. పదేళ్లలో కిలోమీటర్ తవ్వారని ఇటీవల ప్రెస్మీట్లో రేవంత్ చెప్పారని.. కానీ తమ హయాంలో 11 కిలోమీటర్లు తవ్వామని తెలిపారు. తాము విమర్శలు చేయాలంటే చాలా చేస్తాం.. కానీ మైక్ కట్ అవుతుందని తెలిపారు. ఎన్నికలు జరిగే రోజు ఏపీ పోలీసులు అన్యాయంగా వచ్చారన్నారు. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్లో, నాగార్జున సాగర్ తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుందని… కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాగర్‌ను ఏపీ కంట్రోల్లోకి తీసుకుందన్నారు.
Read Also: Suhas: హ్యాట్రిక్ ఇచ్చినందుకు థాంక్స్.. మరో హ్యాట్రిక్ ఇస్తారని అనుకుంటున్నాను
Also Read
- Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
- ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
- US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్ లు అప్పచెప్పింది కాంగ్రెస్ సర్కార్… కేఆర్ఎంబీ సమావేశాలు వివరాలు చెప్పాలా అని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ ల అప్పగింతకి ఒప్పుకోలేదని ఆయన చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ తన పై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తాను సొంతంగా ఏమి చెప్పండము లేదని.. కేఆర్ఎంబీ మినిట్స్ మీకు పంపుతున్న…వాటిని చదువుకోమని చెప్పండి అని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రాజెక్ట్ లు అప్పగించకపోతే కేఆర్ఎంబీ నిర్వహణ ఎందుకు వస్తుందని హరీష్ రావు ప్రశ్నించారు. బడ్జెట్ లో కేఆర్ఎంబీకి నిధులు కేటాయించాము.. కానీ ఒక్క రూపాయి విడుదల చేయలేదని హరీష్ రావు తెలిపారు.
Read Also: ONGC Recruitment 2024: ONGCలో జూనియర్ కన్సల్టెంట్స్ పోస్టులు.. పూర్తి వివరాలివే..
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్‌ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..