Harish Rao : ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా హ్యాట్రిక్ కేసీఆర్ దే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పబ్లిక్ మీటింగ్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా హాట్రిక్ కేసీఆర్ దే అని చెబుతారన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ వాళ్లు రోజుకో మేనిఫెస్టో రోజు కో డిక్లరేషన్ ఇస్తున్నారని, 50 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్న ఏం చేయలేకపోయారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ ఏం చెప్పాడో అది చేసి చూపించాడు, ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రైతుబంధు, రైతు బీమా ఇచ్చాడని ఆయన అన్నారు.
Also Read : Hi Nanna: మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడానికి సిద్దమైన న్యాచురల్ స్టార్
Also Read
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
- AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
కేసీఆర్ జనాలను నమ్ముకున్నాడు, బీజేపీ ఏమో జమిలీని నమ్ముకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అబద్దాలు కావాలా.. కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కావాలా.. కేసీఆర్ అభివృద్ధి ఫలాలు పొందని ఇల్లు ఒకటి కూడా ఉండదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఉండే బీజేపీ వాళ్లు వడ్లు కొనకున్న మన కేసీఆర్ వడ్లు కొన్నాడని, తిట్లు కావాలంటే కాంగ్రెస్ కు ఓటెయ్యండి కిట్లు కావాలంటే కేసీఆర్ కు ఓటేయండని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసిఆర్ ను తీసుకువచ్చి గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు మంత్రి హరీష్ రావు.
Also Read : Business Idea: అదిరిపోయే బిజినెస్ ఐడియా .. ఇంట్లోనే ఉంటూ నెలకు రూ.45 వేలు సంపాదించవచ్చు..
తాజావార్తలు
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్లో అదరగొట్టిందిగా!
-
Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
-
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!