Harish Rao : ఎన్నికలంటే మూడు రోజుల పండగ కాదు, ఐదేండ్ల భవిష్యత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మద్దతుగా రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నికలంటే మూడు రోజుల పండగ కాదు, ఐదేండ్ల భవిష్యత్తు అని ఆయన అన్నారు. కరీంనగర్ లో మూడు సార్లు ఓడి పోయి అక్కడ చెల్లక హుస్నాబాద్ వాళ్ళు అమాయకులని ఇటు బయల్దేరిండు పొన్నం ప్రభాకర్ అని, కాంగ్రెస్ వాళ్ళు కోర్టుల్లో కేసు లు వేసి గౌరవెల్లి ప్రాజెక్టు ను అడ్డుకున్నారు.
Also Read : ODI World Cup 2027: ముగిసిన 2023 వరల్డ్ కప్.. తర్వాతి ప్రపంచకప్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!
Also Read
- SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
- ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఈ యాసంగి లో గౌరవెల్లి ప్రాజెక్టును గోదారి జలాలతో నింపి సాగు నీళ్ళు అందిస్తామన్నారు. కాంగ్రెసోల్లు అన్ని బిఆర్ఎస్ పథకాలే నకల్లు కొట్టారు, చివరకు రామక్క పాటలో కొట్టుకుపోతామని ఆ పాటను కూడా నకలు కొట్టారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కర్ణాటకలో 5 గ్యారంటీలు అన్నారు, కానీ ఇప్పుడు అక్కడ ఉన్న కరెంట్ పోయి రైతులు గగ్గోలు పెడుతున్నారని, 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ ఉండగా 3 గంటలు ఇచ్చే కాంగ్రెస్ ఎందుకని ఆయన అన్నారు. తెలంగాణలో రైతులు మీటర్లు పెట్టలేదని, మిగతా రాష్ట్రల వాళ్ళు మీటర్లు పెట్టారనీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేడు హైదరాబాద్ లో ఒప్పుకుందని, హుస్నాబాద్ నియోజకవర్గంలోని మిగతా మండలాల కంటే అక్కన్నపేట మండలంలో సతీష్ కుమార్ కు ఎక్కువ మెజారిటీ ఇస్తే మండలాన్ని దత్తత తీసుకుంటానన్నారు.
Also Read : Bandi Ramesh: కూకట్ పల్లిలో బండి రమేష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వెయ్యి మంది యువత
తాజావార్తలు
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్‌పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!