Hardik Pandya: పాండ్య పవర్ హిట్టింగ్ చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శనివారం రాజ్‌కోట్ వేదికగా బరోడా, విదర్భ జట్లు ఆసక్తికరమైన పోరు జరిగింది. ముందుగా టాస్ గెలిచిన విదర్భ టీం బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్య పవర్ హిట్టింగ్తో 133 పరుగులు చేశాడు. ఒకే ఓవర్లో అయిదు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టి ఔరా అనిపించాడు. అంత కంటే ముందు ఒకే ఓవర్లో అయిదు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టి, 68 బంతుల్లో బౌండరీతోనే సెంచరీ నమోదు చేశాడు.
READ ALSO: US-Venezuela war: ‘‘మా అధ్యక్షుడు ప్రాణాలతో ఉన్నాడా?’’.. యూఎస్ దాడులపై వెనిజులా..
Also Read
- Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
- Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- BRS MLAs: కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్ట్
- Rohit Sharma: బుల్లితెరపై రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!
హార్దిక్ పాండ్యకు లిస్ట్ ఏ క్రికెట్లో ఇదే ఫస్ట్ సెంచరీ. మిగతా బ్యాటర్లంతా రన్స్ చేయడంలో బ్యాట్లు ఎత్తేశారు. ఏ ఒక్క బ్యాటర్ కూడా 30 పరుగుల మార్క్‌ను క్రాస్ చేయలేదు. సొలంకీ 26, కృనాల్ పాండ్య 23, షెత్ 21 మాత్రమే ఓ మోస్తరు స్కోర్ చేశారు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4, పార్థ్, నచికేత్లు తలో 2, ప్రఫుల్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం విదర్భ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో విదర్భ 294 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది.
6⃣,6⃣,6⃣,6⃣,6⃣,4⃣ 🔥
A maiden List A 💯 brought up in some style 🔥
Hardik Pandya was on 66 off 62 balls against Vidarbha…and then he went berserk in the 39th over to complete his 100, smashing five sixes and a four 💪
Scorecard ▶️ https://t.co/MFFOqaBuhP#VijayHazareTrophy… pic.twitter.com/pQwvwnI7lb
— BCCI Domestic (@BCCIdomestic) January 3, 2026
READ ALSO: US Attacks Venezuela: అమెరికా చెరలో వెనిజులా అధ్యక్షుడు.. “పిరికిపంద” అంటూ ఖండించిన మిత్ర దేశాలు..
తాజావార్తలు
-
Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
BRS MLAs: కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్ట్
-
Asian Games Cricket Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 3న రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్‌లు!
-
Rohit Sharma: బుల్లితెరపై రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!
ట్రెండింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!