Hardik Pandya: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శనివారం రాజ్‌కోట్ వేదికగా బరోడా, విదర్భ జట్లు ఆసక్తికరమైన పోరు జరిగింది. ముందుగా టాస్ గెలిచిన విదర్భ టీం బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్య పవర్ హిట్టింగ్‌తో 133 పరుగులు చేశాడు. ఒకే ఓవర్లో అయిదు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టి ఔరా అనిపించాడు. అంత కంటే ముందు ఒకే ఓవర్లో…