Hardik Pandya: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శనివారం రాజ్‌కోట్ వేదికగా బరోడా, విదర్భ జట్లు ఆసక్తికరమైన పోరు జరిగింది. ముందుగా టాస్ గెలిచిన విదర్భ టీం బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్య పవర్ హిట్టింగ్‌తో 133 పరుగులు చేశాడు. ఒకే ఓవర్లో అయిదు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టి ఔరా అనిపించాడు. అంత కంటే ముందు ఒకే ఓవర్లో…
Syed Mushtaq Ali Trophy 2025: సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025 సూపర్ లీగ్ గ్రూప్ ఏ లో థ్రిల్లర్ మ్యాచ్ కనువిందు చేసింది. ఆంధ్రప్రదేశ్- ఝార్ఖండ్ మధ్య జరిగిన సూపర్ మ్యాచ్ మామూలుగా లేదు. ఈ మ్యాచ్‌లో ఝార్ఖండ్ 9 రన్స్ తేడాతో ఓడిపోయింది. అయినా కూడా ఝార్ఖండ్ నయా చరిత్ర సృష్టిస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఝార్ఖండ్ టీం కెప్టెన్ ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఈ జట్టు మొదటిసారి ఎస్‌ఎంఏటీ ఫైనల్‌కు చేరుకుంది. డిసెంబర్…
Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్-A మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు పంజాబ్‌పై థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం (డిసెంబర్ 14) పూణే వేదికగా జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆంధ్రకు మారంరెడ్డి హేమంత్ రెడ్డి అసాధారణ ఇన్నింగ్స్‌తో తొలి విజయాన్ని అందించాడు. కేవలం తన రెండవ SMAT మ్యాచ్ ఆడుతున్న 23 ఏళ్ల…