MS Dhoni Birth Day: హ్యాపీ బర్త్ డే మహీ భాయ్.. ఎమోషనల్ ట్వీట్ చేసిన రిషబ్ పంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, తాజా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. అర్థరాత్రి దాటాక సోషల్ మీడియాలో ధోనికి బర్త్ డే విషేష్ వెల్లువెత్తాయి. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ హార్ట్ బ్రేకింగ్ పోస్ట్‌ను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు. తన ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోని 42వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రిషబ్ పంత్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Read Also: Estate Dekho: ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా.. ‘ఎస్టేట్ దేఖో’తో మీ కలల ఇంటిని కొనుగోలు చేయండి..
Also Read
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ధోనితో గత పుట్టిన రోజు వేడుకల్లో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. అంతేకాదు కేక్ కట్ చేసి.. ధోని భాయ్ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. మీరు నా దగ్గర లేకున్నా నేను మీకోసం కేక్ కట్ చేస్తున్నాను అని ఆయన పోస్ట్ చేశాడు. రిషబ్ పంత్‌తో పాటు ఇతర మాజీ క్రికెటర్లు ధోని ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ పుట్టిన రోజు విషేష్ తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు బాహుబలి అంటూ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్వీట్టర్ లో పోస్ట్‌ను షేర్ చేశాడు.
Read Also: Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ బొమ్మ-బోరుసు లాంటివి.. నీతివంతమైన పాలన తెస్తాం
నాకు ఇష్టమైన మహేంద్రుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ హార్దిక్ పాండ్యా విష్ చేశాడు. ఎల్లప్పుడు మీకు దేవుని ఆశీస్సులు ఉంటాయి ధోని భాయ్ అంటూ మహ్మద్ షమీ శుభాకాంక్షలు తెలిపాడు. అదేవిధంగా మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్, యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్ ధోని బర్త్‌డే సందర్భంగా విషెష్ తెలిపారు.
తాజావార్తలు
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు