Estate Dekho: ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా.. ‘ఎస్టేట్ దేఖో’తో మీ కలల ఇంటిని కొనుగోలు చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Estate Dekho: చాలా మంది తమ పేరుతో ఒక సొంత ఇల్లు ఉండాలని, ఓ ఇంటి స్థలం కొనుక్కోవాలని, మంచి ఏరియాలో ప్లాట్‌ను కొనుగోలు చేయాలని కోరుకుంటారు. జీవితంలో ఒక ఇల్లు కొనడం, లేదా కట్టుకోవడం లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆ కోరికను తీర్చుకోవడానికి పొదుపు చేస్తుంటారు. ఇతర ఆర్థిక అవసరాలను తగ్గించుకుని కూడా ఇంటి కోసం ఆదా చేస్తుంటారు. ఇల్లు కొనడం అనేది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. కష్టపడి పోగేసిన ప్రతి రూపాయిని వెచ్చించి కొనే ఆస్తి ఇది. అందువల్ల మీరు కొనే ఇంటిని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ప్రాపర్టీని కొనడం కోసం ఎన్నో ప్రాంతాల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడో తిరుగుతూ, వారిని వీరిని సంప్రదిస్తూ ఉంటారు. బ్రోకర్లను సంప్రదిస్తూ ఉంటారు. కానీ మనకు ఎన్నో అనుమానాలు మనస్సులో మెదులుతూ ఉంటాయి. కొనుగోలుదారులకు ఆ శ్రమను తప్పిస్తోంది ‘ఎస్టేట్ ధేఖో’. ఇక్కడ చాలా మంది వెరిఫైడ్ బిల్డర్స్ ఉంటారు కాబట్టి త్వరగా మనం కోరుకునే ప్రాపర్టీ మనకు దక్కుతుంది.
‘ఎస్టేట్ దేఖో’ ప్రాపర్టీస్ చెక్ చేసుకునేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసింది. ఇది వినియోగదారులకు వారు ఇష్టపడే ప్రాంతంలో, బడ్జెట్, సౌకర్యాలు, అనేక ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని వారికి రియల్ ఎస్టేట్ సూచనలను అందిస్తుంది. ‘ఎస్టేట్ దేఖో’ కొనుగోలుదారులను, విక్రేతలను కలిపే అగ్రిగేటర్‌గా వ్యవహరిస్తుంది. ఎక్కువ మంది ప్రాపర్టీ అన్వేషకులను నిలుపుకోవడానికి వారికి ప్రాపర్టీ వివరాలను ఖచ్చిత ధరలతో అందిస్తారు. ప్లాట్‌ఫారమ్ వినియోగదారులను మార్కెట్‌లోని వివిధ ధరల శ్రేణి గృహాలను పోల్చడానికి అనుమతిస్తుంది. పాత ఆస్తి ప్రకటనలు, సంబంధిత ఆస్తుల ఫోటోలు లేదా విస్తీర్ణం, ఫ్లోర్ ప్లాన్‌లతో విక్రయించిన ధరలను సరిపోల్చడానికి సిస్టమ్ వినియోగదారులకు సహాయపడుతుంది. ఎస్టేట్ దేఖో క్లయింట్‌లు తమకు సరైన ప్రాపర్టీని ఎంచుకోవడానికి హెచ్‌ఎండీఏ లేదా హుడా ప్లాట్‌లతో సహా వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటు వాణిజ్య, నివాస ఆస్తులకు సంబంధించిన వివరాలను అందిస్తుంది. ప్రస్తుతం ‘ఎస్టేట్ ధేఖో’ హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వినియోగదారులకు తమ సేవలను అందిస్తోంది. త్వరలోనే ఇతర నగరాలకు కూడా విస్తరించనున్నట్లు ‘ఎస్టేట్ దేఖో’ సహ వ్యవస్థాపకులు రంజిత్ రెడ్డి వాసిరెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం కింద ఉన్న వీడియోను వీక్షించండి.
Also Read
- Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
- Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమన్న పుతిన్
- BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
- Moscow: యుద్ధం ముగింపు దిశగా అడుగులు.. మాస్కోలో ట్రంప్ దూతలు చర్చలు.. పుతిన్ మెత్తబడతారా?
తాజావార్తలు
-
Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
-
Padi Kaushik Roddy : ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేఖ
-
Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమన్న పుతిన్
-
Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్‌నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ‘కామ్రేడ్ కళ్యాణ్’!
-
BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!