టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, తాజా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. అర్థరాత్రి దాటాక సోషల్ మీడియాలో ధోనికి బర్త్ డే విషేష్ వెల్లువెత్తాయి. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ హార్ట్ బ్రేకింగ్ పోస్ట్‌ను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు. తన ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోని 42వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రిషబ్ పంత్ చేసిన…