Police Treatment: దారుణం.. బాలుడిని అతని నానమ్మను చితకబాదిన పోలీసులు..(వీడియో)
- మధ్యప్రదేశ్ లోని కట్ని జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్ లో ఘటన.
- ఓ మహిళను & మైనర్ యువకుడిని దారుణంగా కొట్టిన పోలీసులు.
- సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Treatment: మధ్యప్రదేశ్ లోని కట్ని జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ మహిళను, మైనర్ యువకుడిని కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దొంగతనం చేశారనే అనుమానంతో ఓ మహిళను, మైనర్ యువకుడిని ఓ మహిళా పోలీసు కిరాతకంగా కొడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. మొదట ఆమె ఆఫీస్ రూమ్ తలుపు మూసివేసి, ఆ మహిళను కర్రతో చాలాసార్లు కొట్టింది. బాధిత మహిళ నేలపై పడిపోయిన సమయంలో, ఆమె మైనర్ బాలుడిని కొట్టడం మొదలు పెట్టింది. ఆ తర్వాత పోలీసు సిబ్బంది మహిళని, బాలుడిని దారుణంగా కొట్టారు. మహిళను, ఆమె మనవడిని దారుణంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో వైరల్ కావడంతో, ప్రజలు సోషల్ మీడియాలో పోలీసులపై ఆగ్రహం తెలుపుతున్నారు.
Egg For Good Health: గుడ్డు వెరీ గుడ్.. ప్రతిరోజు గుడ్డు తింటే ఇన్ని మార్పులా..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
కట్ని GRP పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝరా తికురియా నివాసితులు 15 ఏళ్ల దీప్రాజ్ వాన్ష్కర్, అతని నానమ్మ కుసుమ్ వంశ్కర్ లను కట్ని GRP పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అరుణ వాహనే, అలాగే సబార్డినేట్ పోలీస్ స్టేషన్ లోని SHO గదిలోనే దారుణంగా కొట్టారు. దొంగతనం చేశారనే అనుమానంతో పోలీసులు తనని, నానమ్మను విచారణలో దారుణంగా కొట్టారని బాధితుడు మైనర్ బాలుడు చెప్పాడు. ఇక ఈ వీడియోను ఎంపీ కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతా నుంచి పోస్ట్ చేసింది. వీడియోను పోస్ట్ చేస్తున్నప్పుడు.. మధ్యప్రదేశ్‌లో ఏమి జరుగుతుందో చెప్పడానికి మీకు సమాధానం ఉందా.? శాంతిభద్రతల పేరుతో గూండాయిజం చేస్తూ మనుషులను చంపేందుకు మీ పోలీసులు పూనుకున్నారు. కట్ని జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో దళిత కుటుంబానికి చెందిన 15 ఏళ్ల పిల్లాడిని, అతని నానమ్మను స్టేషన్ ఇన్‌చార్జి, పోలీసులు చేసిన దారుణం ఆత్మ కలకలం రేపుతోంది. ఇంత ధైర్యం వీరికి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్న. మీ ఉదాసీనత వల్లనా..? లేక ఇలాంటి చర్యకు అనుమతి ఇచ్చారా..? అంటూ తెలిపారు.
#कटनी जीआरपी ने झर्रा टिकुरिया के 15 साल के बालक दीपराज, उसकी दादी कुसुम वंशकार को बेरहमी से पीटा! कानून/संविधान से बड़े पुलिस के छोटे-बड़े नुमाइंदों ने यह हरकत फिर एक दलित परिवार के साथ की है!@BJP4India ने दलित उत्पीड़न को सबसे बड़ा हथियार बना लिया है! @BJP4MP सत्ता भी… pic.twitter.com/evjOBEMp6h
— Jitendra (Jitu) Patwari (@jitupatwari) August 28, 2024
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!