Police Treatment: మధ్యప్రదేశ్ లోని కట్ని జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ మహిళను, మైనర్ యువకుడిని కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దొంగతనం చేశారనే అనుమానంతో ఓ మహిళను, మైనర్ యువకుడిని ఓ మహిళా పోలీసు కిరాతకంగా కొడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. మొదట ఆమె ఆఫీస్ రూమ్ తలుపు మూసివేసి, ఆ మహిళను కర్రతో చాలాసార్లు కొట్టింది. బాధిత మహిళ నేలపై పడిపోయిన సమయంలో, ఆమె మైనర్ బాలుడిని కొట్టడం…