Governor Tamilisai : కేసీఆర్ గవర్నర్ వ్యవస్థను అవమానించారు.. ఎలా అవహేళన చేస్తారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గవర్నర్ వ్యవస్థపై ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ గవర్నర్ సంస్థపై ముఖ్యమంత్రులు ఎలా మాట్లాడతారని గవర్నర్ ప్రశ్నించారు. ఖమ్మంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలపై డాక్టర్ తమిళిసై గురువారం ప్రధాని నరేంద్ర మోదీ రచించిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని లాంఛనంగా ఆవిష్కరించిన అనంతరం స్పందించారు.
Also Read : Rahul Dravid : అండర్ -14 జట్టుకు కెప్టెన్‌గా రాహుల్ ద్రావిడ్ కుమారుడు.. వావ్
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ముఖ్యంగా గత ఏడాది కాలంగా ప్రొటోకాల్‌ను పాటించకుండా గవర్నర్ సంస్థను ముఖ్యమంత్రి అవమానించారని తెలంగాణ ప్రభుత్వం, సీఎం కె. చంద్రశేఖర్‌రావుపై ఆమె విమర్శలు గుప్పించారు. తన 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రోటోకాల్ గురించి తనకు బాగా తెలుసని, అనుసరించాల్సిన ప్రోటోకాల్‌కు సంబంధించిన తన ప్రశ్నలకు ముఖ్యమంత్రి స్పందించిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని ఆమె అన్నారు. రిపబ్లిక్ డే అంశంపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సమాచారం రాలేదని, గణతంత్ర దినోత్సవం, బడ్జెట్ సమావేశాలు రానున్నాయి ప్రభుత్వం తీరు ఎలా ఉంటుందో మీరు చూస్తారుగా.! అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
Also Read : LIC Jeevan Arogya Policy : ఈ కార్డు ఉంటే.. హాస్పిటల్ బిల్ కట్టే పనేలేదు
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్‌గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!