Manmohan Singh: మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించనున్న కేంద్ర ప్రభుత్వం
- మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్
- సేవలను స్మరించేందుకు ఢిల్లీలో స్మారక చిహ్నం
- కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manmohan Singh: భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 2024, డిసెంబర్ 26న 92 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆయన సేవలను స్మరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని నిర్ణయించింది. ఈ సమాచారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా వెల్లడైంది. మాజీ ప్రధాని స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. హోం మంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో, దేశానికి మన్మోహన్ సింగ్ అందించిన అమూల్యమైన సేవలను గుర్తించేందుకు ఈ స్మారకాన్ని నిర్మించనున్నట్లు పేర్కొంది.
Also Read: Manmohan Singh: ప్రజల దర్శనార్థం మాజీ ప్రధాని భౌతికకాయం
Also Read
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004-2014 కాలంలో యూపీఏ ప్రభుత్వం ప్రధాన మంత్రిగా పని చేశారు. అతని సేవలను గౌరవించేందుకు ఆయన జ్ఞాపకార్థం ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, డాక్టర్ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ అంశంపై తమ అభ్యర్థనను ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా, కేబినెట్ సమావేశం అనంతరం, స్మారక చిహ్నం కోసం స్థల కేటాయింపుపై నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది డాక్టర్ సింగ్ అంత్యక్రియలకు సన్నాహకాలు జరుగుతున్న సమయంలో వెలువడింది. అయితే, స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించడంలో జాప్యం చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది భారత తొలి సిక్కు ప్రధానమంత్రిపై అవమానం కాదా? అని ప్రశ్నించింది. అయితే, ఈ స్మారక చిహ్నం నిర్మాణం గురించి తీసుకున్న నిర్ణయం.. డాక్టర్ సింగ్ సేవలను స్మరించేందుకు ముఖ్యమైన అడుగు అని భావించవచ్చు.
Also Read: UnstoppableWithNBK : విక్టరీ వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్ ఆమేనట
తాజావార్తలు
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!