Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు సూరి హాస్య నటుడిగా వందలాది చిత్రాల్లో అలరించి ‘పరోటా సూరి’గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ‘విడుదలై Part 1’ చిత్రంతో కథానాయకుడిగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించి తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత విడుదలై పార్ట్ 2తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక గరుడన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే మార్కెట్ ను కూడా మరింత పెంచుకున్నాడు. ఇక కొట్టుక్కాలి వంటి సినిమాతో నటుడిగా తనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించారు. గతేడాది వచ్చిన మామన్ సూపర్ హిట్ అయింది. ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సూరి కథ అందించడం విశేషం. ఇక ఇప్పడు ఇటీవలే విడుదలైన ‘మందాడి’ చిత్రంతో యాక్షన్ హీరోగా కూడా తన సత్తా చాటారు. ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో రూ. 100 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్హొంది.
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
సూరి కథానాయకుడిగా వరుస హిట్లు అందుకోవడంతో పాటు మార్కెట్ వాల్యూ విపరీతంగా పెంచుకుంటూ వెళ్తున్నాడు. నెక్ట్స్ ప్రాజెక్టులకు ఏకంగా రూ. 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు మాస్ ఎలిమెంట్స్ ఉన్న ప్రాజెక్టులను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. కమెడియన్ నుండి యాక్టర్ గా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించగల సామర్థ్యం ఉన్న హీరోగా ఎదిగి, బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన సూరి ప్రయాణం ఎందరో నటులకు నిదర్శనంగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!