Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Rate Today: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గుడ్‌రిటర్న్స్ ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.14,902గా ఉంది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.13,660గా.. 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.11,177గా నమోదైంది. అక్టోబర్ 5తో పోలిస్తే 24 క్యారెట్ల ధర రూ.16.. 22 క్యారెట్ల ధర రూ.15.. 18 క్యారెట్ల ధర రూ.12 చొప్పున తగ్గింది.. అంటే, వరకు 10 గ్రాముల పసిడిపై రూ.160, రూ.150, రూ.120 చొప్పున తగ్గాయి 24, 22, 18 క్యారెట్ల బంగారం ధరలు.. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో
ఇక, భారత్‌లోని ఆయా నగరాల వారీగా చూస్తే ఢిల్లీ, వడోదర, అహ్మదాబాద్‌లలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.14,917గా ఉంది. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లలో 24 క్యారెట్ల ధర రూ.14,902గా నమోదైంది. ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.13,675 కాగా, చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లలో రూ.13,660గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో గ్రాముకు రూ.11,220గా ఉండగా, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లలో రూ.11,177గా ఉంది. ఢిల్లీలో రూ.11,192, వడోదర, అహ్మదాబాద్‌లలో రూ.11,182గా నమోదైంది. పుణేలో 24 క్యారెట్ల ధర గ్రాముకు రూ.15,902గా పేర్కొనబడింది. బంగారం ధరలకు నగరం, స్వచ్ఛతను బట్టి స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి.
Also Read
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
పశ్చిమాసియా ఉద్రిక్తతలు
మరోవైపు పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులపై చర్యలు, బాబ్ అల్-మందెబ్ జలసంధి భద్రతకు సంబంధించిన పరిణామాలు, సౌదీ అరేబియా రక్షణకు సంబంధించి టర్కీ, పాకిస్థాన్‌ల మధ్య సహకారం వంటి పరిణామాలు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.
ఇదే సమయంలో ఇజ్రాయెల్, బ్రిటన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కూడా కొనసాగుతున్నాయి. ఆక్రమిత తూర్పు జెరూసలేం ప్రాంతంలోని బ్రిటిష్ కాన్సులేట్‌ను మూసివేయాలన్న ఇజ్రాయెల్ నిర్ణయానికి ప్రతిస్పందనగా, బ్రిటన్ తన దౌత్యవేత్తలను బహిష్కరించే అవకాశం ఉందని బ్రిటిష్ వర్గాల నుంచి హెచ్చరికలు వెలువడ్డాయి. అక్రమ వెస్ట్ బ్యాంక్ సెటిల్మెంట్లపై బ్రిటన్ విధించిన ఆంక్షల నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది. అమెరికా-ఇరాన్ మధ్య జూన్‌లో కుదిరిన 60 రోజుల సముద్ర కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైందన్న పరిణామాలు కూడా మార్కెట్లలో ఆందోళన పెంచుతున్నాయి. సముద్ర మార్గాల్లో మళ్లీ దాడుల ముప్పు, ఇంధన సరఫరాపై అనిశ్చితి, విదేశీ మారకద్రవ్య మార్కెట్లలో అస్థిరత వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!