Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు! నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Gold Price in Hyderabad on 10th October 2023: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (అక్టోబర్ 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,350 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 58,200లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 220 పెరిగింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. పసిడి ధరలు దేశంలోని పలు నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,350గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 53,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,200గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,650లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,530 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 53,500లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,200లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 558,200 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 53,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,200గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,350 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,200గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 53,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,200 వద్ద కొనసాగుతోంది.
Also Read
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
మరోవైపు వెండి ధరలు కూడా నేడు పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ. 72,600లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 72,600లుగా ఉండగా.. చెన్నైలో రూ. 75,500లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 69,000గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 75,500లుగా నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 75,500ల వద్ద కొనసాగుతోంది.
తాజావార్తలు
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్‌ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!