Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Gavaskar Stresses Border Peace For India Pakistan Cricket Revival

Sunil Gavaskar: భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు..

Published Date :February 27, 2025 , 7:07 pm
By Rajesh Veeramalla
  • భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
  • భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు తిరిగి ప్రారంభించాలంటే..,
  • సరిహద్దుల్లో శాంతి నెలకొనాలి- సునీల్ గవాస్కర్.
Sunil Gavaskar: భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై భారత దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ సెంట్రల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు తిరిగి ప్రారంభించాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని చెప్పారు. 2005-06 సీజన్ తర్వాత టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. అంతేకాకుండా.. ఆసియా కప్ 2023 లేదా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఈవెంట్లలో పాకిస్తాన్‌లో ఆడటానికి భారత్ అక్కడికి వెళ్లలేదు. కాగా.. పాకిస్తాన్ చివరిసారిగా 2012-13 సీజన్‌లో ఇండియాలో ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. 2023లో భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనడానికి పాకిస్తాన్ ఇండియాకు వచ్చింది.

Read Also: Etela Rajender : గవర్నమెంట్ పనుల టెండర్లు తీసుకోవడం అంటే ఉరి వేసుకోవడమే అన్నట్లుగా మారింది

కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) పాకిస్తాన్‌కు వెళ్లడానికి నిరాకరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత మ్యాచ్‌లను నిర్వహించడానికి బీసీసీఐ, పీసీబీ మధ్య ICC ఒప్పందం కుదుర్చింది. ఈ సందర్భంలో.. గవాస్కర్ మాట్లాడుతూ సరిహద్దులో శాంతి నెలకొల్పగానే క్రికెట్ పరంగా రెండు దేశాలు తిరిగి పరస్పర పోటీలు నిర్వహించవచ్చని అన్నారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడం ద్వారా.. ఇండియా, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ ఆడటం చాలా సులభం. సరిహద్దుల్లో శాంతి ఉండేలా.. రెండు ప్రభుత్వాలు చూడాలన్నారు.

Read Also: Retro: సితార చేతికి సూర్య నటించిన ‘రెట్రో’ పగ్గాలు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Border Peace
  • Champions Trophy 2025
  • cricket news
  • Cricket Politics
  • Cricket Relations

తాజావార్తలు

  • Fake Doctor : 10th ఫెయిల్ కానీ.. 20 ఏళ్లుగా BDS డాక్టర్‌గా ట్రీట్‌మెంట్‌..

  • Telangana : ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల భరోసా.. ఈ బెనిఫిట్ ఎవరికి వస్తుందంటే..?

  • ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళల ఆధిపత్యం.. 2వ స్థానాన్ని నిలబెట్టుకున్న స్మృతి మంధానా.!

  • AIMIM: ‘‘ఎన్‌కౌంటర్లు చేసే వారిని ఎన్‌కౌంటర్ చేస్తాం’’.. ఎంఐఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

  • Sarkar 4: రామ్ గోపాల్ వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి ఐశ్వర్య రాయ్ అవుట్!

ట్రెండింగ్‌

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions