Fuel Tank Blast: సొరంగమార్గంలో పేలిన ఇంధన ట్యాంకర్.. 19 మంది దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fuel Tank Blast: ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌కు ఉత్తరాన ఉన్న సొరంగమార్గంలో ఇంధన ట్యాంకర్ పేలడంతో దాదాపు 19 మంది మరణించగా.. 32 మంది గాయపడినట్లు స్థానిక అధికారి ఆదివారం తెలిపారు. కాబూల్‌కు ఉత్తరాన 129 కిలోమీటర్లు (80 మైళ్లు) దూరంలో ఉన్న సలాంగ్ టన్నెల్‌లో ఈ ప్రమాదం జరిగింది. వాస్తవానికి సోవియట్ దండయాత్రకు సహాయం చేయడానికి ఈ సలాంగ్ టన్నెల్ 1960లలో నిర్మించబడింది. ఇది దేశంలోని ఉత్తర, దక్షిణాల మధ్య ఉన్న కీలక లింక్.
FIFA World Cup: వరల్డ్ కప్ స్టేడియం వద్ద కిమ్ జోంగ్ ఉన్!.. ఫొటోలు వైరల్
Also Read
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
- Noel Tata vs Chandrasekaran: టాటా సన్స్‌లో బోర్డు వార్.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
శనివారం రాత్రి సొరంగం పేలుడులో మహిళలు, పిల్లలు సహా కనీసం 19 మంది మరణించారని పర్వాన్ ప్రావిన్స్ అధికార ప్రతినిధి సెడ్ హిమతుల్లా షమీమ్ తెలిపారు. శిథిలాల కింద ప్రాణాలు కోల్పోయారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు కారణమేమిటనేది వెంటనే తెలియరాలేదు. ప్రస్తుతానికి మంటలు ఆరిపోయాయని, సొరంగాన్ని క్లియర్ చేసేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని, మిగిలిన వారంతా తీవ్రంగా కాలిపోయి గుర్తించలేని స్థితిలో ఉన్నారని వైద్య అధికారులు తెలిపారు. పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి, మోల్వి హమీదుల్లా మిస్బా ఆదివారం మాట్లాడుతూ, మంటలను ఆర్పివేసినట్లు, సొరంగం క్లియర్ చేయడానికి బృందాలు ఇంకా పని చేస్తున్నాయని చెప్పారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
-
Noel Tata vs Chandrasekaran: టాటా సన్స్‌లో బోర్డు వార్.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!