Former MP Bharat: “చంద్రబాబును ఎన్టీఆర్ ఔరంగాజేబ్‌తో పోల్చారు”.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
- మహానాడులో ఎన్టీఆర్ ఏఐ వీడియోలు పెట్టడం దారుణం
- చంద్రబాబును ఎన్టీఆర్ ఔరంగాజేబ్ తో పోల్చారు
- లోకేష్ ను తన రాజకీయ ఏఐ వీడియోతో ప్రకటించారు
- ఏఐ వీడియోతో ప్రకటించడం విచిత్రంగా ఉంది
- మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహానాడులో దివంగత ఎన్టీఆర్ ఏఐ వీడియోలు పెట్టడం దారుణమని మాజీ ఎంపీ భారత్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబును ఎన్టీఆర్ ఔరంగాజేబ్ తో పోల్చారని సంచలన వ్యాఖ్య చేశారు. లోకేష్ ను తన రాజకీయ వారసుడుగా ఏఐ వీడియోతో ప్రకటించడం విచిత్రంగా ఉందన్నారు… నందమూరి కుటుంబానికి సంబంధించి ఏ ఒక్కరు ఈ కార్యక్రమంలో లేరని.. ఒక్క పథకం ఇచ్చిన హామీ ఏడాది కాలంలో అమలు కాలేదని విమర్శించారు. ఏడాది కాలంలో చేసిన పనులు రోడ్లపైకి వచ్చి చెబితే.. ప్రజలు దుమ్మెత్తి పోస్తారన్నారు. మహానాడుకు జనాలను బెదిరించి తరలించారని ఆరోపించారు. కోనసీమలో చంద్రబాబు పర్యటన పెద్ద డ్రామాలా కనిపించిందని… పవన్ కళ్యాణ్ అడిగితే ఇంకా బాగా చెబుతారన్నారు.
READ MORE: Tuk Tuk : ఓటీటీలో అదరగొడుతున్న ‘టుక్ టుక్’ .. ఏకంగా టాప్ 3లో ట్రెండింగ్
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
ఎండియూ ఆపరేటర్లను చంద్రబాబు సభలో టెర్రరిస్టుల్లా చూశారని మాజీ ఎంపీ భరత్ అన్నారు. లంచాలు ఇవ్వడానికి ఎండియూ ఆపరేటర్లు తన వద్దకే వచ్చారని చంద్రబాబు చెప్పటం దారుణాతి దారుణమన్నారు. వేలకోట్ల రూపాయలు బియ్యం కాకినాడ పోర్టుకు తరలిపోతున్నాయని ఆరోపించిన మీరు.. ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. బియ్యం ఇచ్చినట్టే ఇచ్చి ఎండియూ ఆపరేటర్లు ఏకంగా కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారని ఆరోపించడం హేయమైన చర్య అన్నారు. ఎండీయూ ఆపరేటర్లు కొవ్వెక్కిపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించటం చూస్తే అణగారిన వర్గాలపై చంద్రబాబు జాతి దృహంకారం ప్రదర్శించినట్లు కనిపిస్తుందని తెలిపారు.
READ MORE: Satish Kumar Reddy: వైయస్సార్ విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టడం సమంజసమా..?
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!