Viral : ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం.. పోలీస్ జీప్‌పై డ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్చితో ఇటీవల యువత రకరకాల స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే, తాజాగా ఇద్దరు యువకులు ఏకంగా పోలీస్ వాహనంపై కూర్చొని ఇన్స్టాగ్రామ్ రీల్ చేసిన వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. దీనిపై స్పందించిన పోలీసులు వారిపై తగిన చర్యలు తీసుకున్నారు. వైరల్ అవుతోన్న ఈ వీడియోను బట్టి చూస్తే.. ఇద్దరు యువకులు పోలీస్ జీప్ బానెట్‌పై కూర్చొని.. పోలీస్ జీప్ ముందు పోర్షన్ ఎక్కుతూ కాళ్లను అడ్డంగా పెట్టి కెమెరా లెన్స్‌లకు ఇద్దరు పోజులివ్వడం కనిపిస్తుంది.
Also Read : Music Director Raj: బిగ్ బ్రేకింగ్.. రాజ్- కోటి ద్వయంలో రాజ్ ఇకలేరు
Also Read
- 40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
- AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
- నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
అయితే ఈ ఘటన కాన్పూర్‌లోని బజారియా ప్రాంతంలో రికార్డ్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. సదరు జీపు స్థానిక పోలీస్ స్టేషన్‌కి చెందినదిగా తెలుస్తోంది. కింగ్ అనే క్యాప్షన్ పెట్టి ఈ వీడియోను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేశారు. బానెట్‌పై కూర్చొన్న ఇద్దరు యువకుల్లో ఒకరు ఓ కేసులో నిందితుడి సోదరుడిగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ రెండో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
Also Read : 3 Houses just Rs.270: 270 రూపాయలకే మూడు ఇళ్లను కొన్న ఓ మహిళ
జీప్‌ను సర్వీసింగ్ కోసం దగ్గరలోని గ్యారేజ్‌కి పంపించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఈ యువకులు ఉద్దేశపూర్వకంగా వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీడియోలో కనిపిస్తున్న వాహనం నెంబర్ ప్లేట్ కాన్పూర్ దేహత్‌లోని అడిషనల్ డీజీ ఆఫ్ పోలీస్ పేరిట రిజిస్టర్ అయ్యిందని చెబుతున్నారు. ఇద్దరు యువకులు పోలీస్ జీపు బానెట్‌పై తీసిన వీడియోపై ఏసీపీ సిసామావు స్పందించారు. జీపు రిపేర్ కోసం వెళ్లిన సమయంలోనే ఈ యువకులు వీడియో తీశారని విచారణలో తేలిందన్నారు. వారిద్దరిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు అని తెలిపారు.
తాజావార్తలు
-
2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
-
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
-
PM SVANidhi Scheme: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
ట్రెండింగ్
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!