Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అమర్‌రాజా బ్యాటరీ కంపెనీలో భారీ మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదం గురించి వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Minister Thummala: బీఆర్ఎస్ నేతలు లేఖలతో కొత్త నాటకాలకు తెర తీస్తున్నారు.. మంత్రి మండిపాటు