Radical Preacher Amritpal Singh: 45 వేల ఓట్ల ఆధిక్యంలో వేర్పాటువాది అమృతపాల్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Radical Preacher Amritpal Singh: అస్సాం జైలు నుంచి పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాడికల్ బోధకుడు అమృతపాల్ సింగ్ ప్రారంభ ట్రెండ్స్ లో ముందంజలో ఉన్నారు. ఉదయం 10.30 గంటలకు ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై స్వతంత్ర అభ్యర్థి అమృతపాల్ సింగ్ 45,424 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వారిస్ పంజాబ్ డి చీఫ్, అమృతపాల్ సింగ్ గత సంవత్సరం జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు మోపబడి అస్సాంలోని దిబ్రూఘర్ జైలులో ఉన్నారు. తన మద్దతుదారుల్లో ఒకరిని అరెస్టు చేసినందుకు గత ఏడాది ఫిబ్రవరిలో ఒక గుంపు పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన తర్వాత వార్తల్లో నిలిచాడు. అమృతపాల్ సింగ్ భారీ అణిచివేత తర్వాత అరెస్టు చేయబడిన సంగతి తెలిసిందే. NSA కింద అభియోగాలు మోపబడి, దిబ్రూగఢ్ జైలుకు తరలించారు.
Read Also: Lok Sabha Election 2024 Results: 100 మార్క్‌ని తాకిన కాంగ్రెస్.. 2014 తర్వాత అతిపెద్ద విజయం..
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జస్బీర్ సింగ్ గిల్ ఖడూర్ సాహిబ్ స్థానంలో గెలుపొందారు. అమృతపాల్ సింగ్, కుల్బీర్ సింగ్ జీరాలతో పాటు అకాలీదళ్‌కు చెందిన విర్సా సింగ్ వాల్తోహా, ఆప్ నుంచి లాల్‌జిత్ సింగ్ భుల్లర్ పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఆప్ మూడో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ నాలుగో స్థానంలో ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!