Fake Currency: నకిలీ కరెన్సీ గ్యాంగ్‌కు చెక్ పెట్టిన పోలీసులు
- ఫేక్ కరెన్సీ గ్యాంగ్ ఆట కట్టించిన పోలీసులు
- నిందితులు ఇద్దరు అరెస్ట్
- రూ.47 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Currency: ఇటీవల నకిలీ కరెన్సీని చలామణి చేస్తూ కొన్ని ముఠాలు నేరాలకు పాల్పడుతున్నాయి. ఓ నకిలీ కరెన్సీ ముఠా ఆటలను కట్టించింది ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం. పది లక్షలు ఇస్తే రూ.44 లక్షల రూపాయలు ఇస్తామంటూ ఏలూరుకు చెందిన దొండపాటి ఫణి కుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి ఆఫర్ చేసిన ఫేక్ కరెన్సీ ముఠా సభ్యులు. గత నెల 30వ తేదీన అడ్వాన్స్ కింద మూడు లక్షలు చెల్లించిన ఫణి కుమార్‌కు.. మిగతా అమౌంట్ చెల్లించగానే 44 లక్షలు అందిస్తామని ముఠా చెప్పింది. దీంతో మోసపోతున్నానని గమనించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ కరెన్సీ ముఠా ఆట కట్టించారు. నకిలీ కరెన్సీ ముఠా సభ్యులు మారుమూడి మధుసూదనరావు, బిరెల్లి రాంబాబులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.47 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Viral Video: ఫ్యాషన్ తగలెయ్య.. బాత్ రూమ్ టవల్ కట్టుకొని రోడ్డుపై ఆ యువతీ ఏకంగా.?
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
తాజావార్తలు
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
-
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!