TDP vs YSRCP: విడదల రజినీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆఫీసులపై దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు పట్టణంలోని సాయిబాబా రోడ్డు దగ్గర మౌరియా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి విడదల రజినీ, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయాలపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున దాడులకు దిగారు. బైక్‌లు కార్లలో వేలాది మంది కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అటుగా వెళ్తూ రజినీ కార్యాలయం దగ్గరకు రాగానే పెద్ద ఎత్తున రాళ్లు రువ్వడంతో ఆఫీసు కార్యాయాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
Read Also: Punjab: ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడు, ఖలిస్థాన్ మద్దతు దారుల ముందంజ
Also Read
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్‌పై సంచలన ఆరోపణలు
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
అలాగే, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆఫీసుపై తెలుగు దేశం పార్టీ శ్రేణులను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. చాలా సార్లు లాఠీ ఛార్జీకి పాల్పడినప్పటికీ మళ్లీ మళ్లీ దాడులు చేశారు. ఇదే రహదారిలో టీడీపీ వాహనశ్రేణి ఇంకా కొనసాగుతూనే ఉండటంతో ఇక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఇక, పోలీసులు వారిని చెదరగొట్టేందుకు అదనపు బలగాలను మోహరించారు. అయితే, గుంటూరులో 144 సెక్షన్ ను విధించారు.
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్‌పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!