సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న వారిలో హీరోయిన్ ఈషా రెబ్బా ఒకరు. అచ్చ తెలుగు అమ్మయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దాదాపు 12 ఏళ్లు గడుస్తున్నా, సరైన హిట్ కోసం ఆమె ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో స్కిన్ కలర్ చాలా ముఖ్యం. కాస్త తక్కువగా ఉన్న కూడా దర్శక నిర్మాతలు నిరాకరిస్తారు. డార్క్ గా ఉన్న హీరోయిన్ లు ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురుకున్నారు. ఇందులో ఈషా రెబ్బా కూడా ఒకరని…