ED Raids: ఛత్తీస్గఢ్లో ఈడీ దాడులు.. కాంగ్రెస్ నేత, ఐఏఎస్ అధికారుల నివాసాలపై రైడ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొందరు ఐఏఎస్ అధికారులు, కాంగ్రెస్ నేతపై దాడులు చేసింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి రాను సాహు, మరికొందరు బ్యూరోక్రాట్‌లు, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నాయకుడు, పీసీసీ కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్‌కు సంబంధించిన ఇళ్లలో దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఈడీ అధికారులు పలువురు రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేస్తుంది. రాయ్‌పూర్‌లోని ఐఏఎస్ అధికారులు సాహు, అగర్వాల్ మరియు కోర్బాలోని కోర్బా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రభాకర్ పాండే నివాసాల్లో కేంద్ర పారామిలటరీ సిబ్బంది దాడులు నిర్వహిస్తుంది.
Unstoppable in OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘’వీజే సన్నీ’’ అన్ స్టాపబుల్
Also Read
అయితే.. ఈడీ అధికారులు ఏ కేసులో దాడులు నిర్వహిస్తున్నారనే దానిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. అయితే బియ్యం కుంభకోణానికి సంబంధించినదని కొన్ని వర్గాలు తెలుపుతున్నాయి. బొగ్గు గనులు మరియు మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్నట్లు ఈడీ చెబుతుండగా.. ఐఏఎస్ అధికారులతో సహా కొంతమంది ప్రముఖ బ్యూరోక్రాట్‌లతో పాటు రాజకీయ నాయకులు మరియు వారి సహచరులను అరెస్టు చేసింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో రూ. 2,000 కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు చేయాలని జూలై 18న సుప్రీం కోర్టు ఈడీని కోరింది.
- Tags
- congress
- ED
- ias officers
- LEADERS
- raids
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?