Duddilla Sridhar Babu : సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం కాంగ్రెస్ సభలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అధికారం ఇచ్చి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకు చెందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ ల పథకాలకు రూపకల్పన చేసిందని, రాష్ర్టంలోని ప్రధాన పరిశ్రమలు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ అభివృద్ధికోసం ఉద్యోగ, ఉపాధి అవకాశల కోసం ఏర్పాటు చేసినవేనని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Ranveer Singh: రెండు ఇళ్ళు అమ్మేసిన రణ్‌వీర్ సింగ్.. ఎన్ని కోట్ల లాభమో తెలుసా?
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
బీఆర్ఎస్, బీజేపి వాళ్లకు కళ్ళు కనపడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. సింగరేణి ప్రవేటికరణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని శ్రీధర్ బాబు వెల్లడించారు. సింగరేణిలో ఇళ్ళ స్థలాలకు దాదాపు 20వేల మందికి పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది మాత్రమేనని, రామగుండంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడం కోసం ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు శ్రీధర్ బాబు. తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ,సోనియా గాంధీ అని.. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణా ప్రజలు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేదవారికి అందడం లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ స్కీములను పేదవారికి అందించి న్యాయం చేస్తామన్నారు.
Also Read : Revanth Reddy : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాం
తాజావార్తలు
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!