పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం కాంగ్రెస్ సభలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అధికారం ఇచ్చి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. Duddilla Sridhar Babu : సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం