Duddilla Sridhar Babu : ప్రజలను రెచ్చగొట్టి కలెక్టర్‌పై దాడి.. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాం
- అభిప్రాయాలు తీసుకోవాలని రైతుల దగ్గరికే అధికారులు వెళ్లారు
- ప్రజలను రెచ్చగొట్టి కలెక్టర్‌పై దాడి చేయించారు
- ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాం
- అధికారం పోయిందని బీఆర్ఎస్ నేతలు ఆక్రోశంతో ఉన్నారు
- ప్రభుత్వ పథకాలను అడ్డుకోవాలని చూస్తున్నారు : మంత్రి శ్రీధర్‌బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duddilla Sridhar Babu : మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఇలాంటి చర్యలకు దిగలేదని, బీఆర్‌ఎస్ వినకుండా ఉంటే.. మేము న్యాయపరంగా వెళ్లే వారమని, పరిశ్రమలు ప్రగతికి ముఖ్యమన్నా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మీరు పరిశ్రమలు పెట్టినప్పుడు మేము ఇలాగే చేస్తే… అభివృద్ధి జరిగేదా..? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. వైఫల్యాలపై కూడా సమీక్ష చేస్తామని, ఇంటలిజెన్స్.. లా అండ్ ఆర్డర్ వైఫల్యాల మీద కూడా సమీక్ష ఉంటదన్నారు శ్రీధర్ బాబు. లోపాలు అంటే చర్యలు ఉంటాయని, సవరణ చేస్తామని, ఇకపై చిన్న లోపం జరిగినా.. దాడులకు పాల్పడ్డ తీవ్రంగా పరిగణిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కేటీఆర్ ఎందుకు ఢిల్లీకి పోతుంటారు అనేది అందరికీ తెలుసు అని, వారి బాధల నుండి బయట పడే పనిలో ఉన్నారు కేటీఆర్ అని శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు.
Home Loan: జీతం స్లిప్, ఐటిఆర్ లేకుండా కూడా బ్యాంకులు హోమ్ లోన్ ఇస్తాయని తెలుసా?
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
బట్ట కాల్చి మీద వేసే పనిలో ఉన్నారు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు అని, బీజేపీ .. అన్ని రాష్ట్రాలకు డబ్బులు పంపే ఏటీఎం లాగా ఉందా..? బీఆర్‌ఎస్ .. పక్క రాష్ట్రాల కి డబ్బులు పంపలేదా..? అని ఆయన అన్నారు. అవి కూడా బయటకు వస్తాయని, బీఆర్‌ఎస్.. బీజేపీ ఇద్దరు ఒకటే లైన్ అని, ఉదయం బీఆర్‌ఎస్.. మధ్యాహ్నం బీజేపీ అదే మాట్లాడుతుందన్నారు. కాంగ్రెస్ నీ ఎదుర్కోలేక పోతున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా..’అందుకే ఇద్దరు ఒక్కటయ్యారు.. జనం ఏం బాధ పడటం లేదు.. నా ప్రభుత్వం లేదనే బాధ లో కేసీఆర్ ఉన్నాడు.. 50 వేల ఉద్యోగాలు ఇవ్వడం తప్పా.. ఉచిత బస్సు తప్పా.. 18 వేల కోట్ల పై చిలుకు రుణాలు మాఫీ చేయడం తప్పా.. రాళ్ళు వేసింది ఎవరు.. పిచ్చొళ్లు ఎవరు అనేది విచారణలో తేలుతుంది.. రాళ్ళు ఎవరి చేతులకు ఇస్తున్నారు మీరు.. అధికారులను కొట్టే వరకు వెళ్లి..హరీష్ మాటలు తగదు’అని శ్రీధర్ బాబు అన్నారు.
CS Shanti Kumari : ప్రభుత్వ వార్షికోత్సవ వేడుకలు.. పాల్గొననున్న 14,000 మంది పాఠశాల విద్యార్థులు
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!