Drishyam Movie : దృశ్యం-3పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత ఆంటోని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్వీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. బ్లాక్‌బస్టర్ హిట్‌లుగా నిలిచిన సినిమాలను మేకర్స్ స్వీక్వెల్ చేయడమే కాకుండా.. వివిధ బాషాల్లోనూ రిమేక్ అవుతున్నాయి. అయితే.. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన దృశ్యం మూవీ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే దృశ్యం సినిమాను తెలుగు, హిందీలోనూ రిమేక్ చేశారు. తెలుగులో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించగా.. తెలుగులోనూ మీనానే ఆమె పాత్రలో నటించారు. అయితే.. ఇప్పటికే దృశ్యం నుంచి రెండు సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. అయితే దృశ్యం పార్టీ 3 తీస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా నిర్మా ఆంటోని పెరుంబవూర్ క్లారిటీ ఇచ్చారు.
దృశ్యం మూడవ భాగంతో తిరిగి వస్తుందని నిర్మాత ఆంటోని పెరుంబవూర్ ఒక అవార్డుల కార్యక్రమంలో ప్రకటించారు. ట్రేడ్ ఎక్స్‌పర్ట్ మనోబాల విజయబాలన్ కూడా ఈ వార్తను ధృవీకరించారు విశేషం. అయితే.. మూడో పార్టు కాన్సెప్ట్ లైన్ ను మోహన్ లాల్‌కు చెప్పగా ఆయనకు నచ్చిందని తెలుస్తోంది. దాంతో, మరో సీక్వెల్ కు ఆయన పచ్చజెండా ఊపారని సమాచారం. ప్రస్తుత సమచారం ప్రకారం, ‘దృశ్యం 3’ 2023 చివర్లో లేదా 2024లో విడుదల అవుతుంది.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
తాజావార్తలు
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!