Kayadu Lohar : వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న డ్రాగన్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్స్ నిఫేమస్ చేసేందుకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్టున్నాడు ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడేతో ఇతడే సడెన్ స్టార్ అయ్యాడు అనుకుంటే యంగ్ బ్యూటీ ఇవానాను కూడా ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మార్చి ఆమెను సెన్సేషనల్ హీరోయిన్ చేసేశాడు. ఇప్పుడు అమ్మడు అటు తమిళంలో ఇటు తెలుగులో మంచి ప్రాజెక్టులు బ్యాగ్‌లో వేసుకుంటుంది. ఇప్పుడు డ్రాగన్ తో మరో బ్యూటీకి లైఫ్ ఇచ్చాడు జూనియర్ ధనుష్. ఆమె పేరే కయ్యదు లోహార్. డ్రాగన్‌తో సౌత్ ఇండస్ట్రీ దృష్టిని ఎట్రాక్ట్ చేస్తోంది నయా సోయగం కయ్యదు లోహార్.
Also Read : Zee Telugu : జీ తెలుగు అందిస్తున్న త్రిపుల్ ధమాకా ఎంటర్టైన్మెంట్..
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
అనుపమ పరమేశ్వరన్ కన్నా ఈమె స్క్రీన్ ప్రజెన్స్ తో ఫిదా అయిపోతున్నారు మూవీ లవర్స్. అంతకు ముందు అరడజను సినిమాలు చేసినా ఇంత ఫేమ్ చూడలేదు అమ్మడు. మలయాళంతో పాటు తెలుగులో కూడా శ్రీ విష్ణుతో అల్లూరిలో కనిపించింది కానీ అప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఎలారా ఇంత అందాన్ని మిస్సయ్యామంటున్నారు. ఎక్కడా చూసినా ఈ బ్యూటీ ప్రస్తావనే. కయ్యదు లోహార్‌కు అందం, యాక్టింగే కాదు అంతకు మించి తెలివితేటలు కూడా ఎక్కువే. మార్కెటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. సెల్ఫ్ పీఆర్ ఎలా చేసుకోవడం అమ్మడికి తెలిసినట్లు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్లకు తెలియదు. ‘ఫేక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్’ అంటూ కొత్త భామలకు ఐడియాలు ఇస్తోంది. ఈ అస్సామీ గర్ల్ కయ్యదు లోహర్ చేతిలో ప్రజెంట్ ఇదయం మురళి ప్రాజెక్టు ఉంది. అలాగే తెలుగులో విశ్వక్ సేన్ ఫంకీలోను నటిస్తుంది. రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ప్లానింగ్ చేస్తోంది కయ్యడు లోహర్.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!