హీరోయిన్స్ నిఫేమస్ చేసేందుకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్టున్నాడు ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడేతో ఇతడే సడెన్ స్టార్ అయ్యాడు అనుకుంటే యంగ్ బ్యూటీ ఇవానాను కూడా ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మార్చి ఆమెను సెన్సేషనల్ హీరోయిన్ చేసేశాడు. ఇప్పుడు అమ్మడు అటు తమిళంలో ఇటు తెలుగులో మంచి ప్రాజెక్టులు బ్యాగ్‌లో వేసుకుంటుంది. ఇప్పుడు డ్రాగన్ తో మరో బ్యూటీకి లైఫ్ ఇచ్చాడు జూనియర్ ధనుష్. ఆమె పేరే కయ్యదు లోహార్. డ్రాగన్‌తో సౌత్ ఇండస్ట్రీ దృష్టిని ఎట్రాక్ట్…