AP Crime: రాజమండ్రిలో డబుల్ మర్డర్..! అన్నదమ్ముల మృతితో కలకలం
- రాజమండ్రి శంబునగర్ ఫ్లై ఓవర్ కింద అన్నదమ్ములు మృతి చెందిన ఘటన కలకలం
- మృతులు రాజమండ్రి సాయి నగర్ చెందిన ముత్తా దుర్గారావు.. ముత్తా ఆంజనేయులుగా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: రాజమండ్రి శంబునగర్ ఫ్లై ఓవర్ కింద అన్నదమ్ములు మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. మృతులు రాజమండ్రి సాయి నగర్ చెందిన ముత్తా దుర్గారావు ముత్తా ఆంజనేయులుగా పోలీసులు గుర్తించారు.. వీరు ఇద్దరు ఫ్లేఓవర్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఎవరైనా పై నుండి తోసి వేసి హత్య చేశారా..? అనే పేరు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు.. కానీ, వీరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరు తరచూ గొడవ పడే వారిని అయితే ఏ విధంగా మృతి చెందారు అనేదాని పై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి టూ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు ఈమెకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఎన్ కౌంటర్.. ఎనిమిది మంది నక్సలైట్లు హతం
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
మృతదేహాలను రాజమండ్రి శంబు నగర్ రైల్వే ట్రాక్ ప్రక్కన పడేసి ఉన్నాయి.. అన్నదమ్ములు ఇరువురి మధ్య ఆస్తి తగాదాలు ఉండడం.. తరచూ ఆస్తులు కోసం తగాదా పడే వారిని స్థానికులు చెబుతుండగా.. ఇద్దరు ఒకే సారి ఎలా మృతిచెందారు అనేది ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది.. ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా? హత్య చేశారా? అనేది ఇప్పుడు కీలకంగా మారింది.. ఇరువురు ఒకేసారి మృతిచెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. మరి ఈ విచారణలో ఏం తేలుతుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!